
Ailaiah Yadav: శ్రీధర్ బాబు నియామకంపై హర్షం: గుండేటి ఐలయ్య యాదవ్
సిరాన్యూస్, ఓదెల శ్రీధర్ బాబు నియామకంపై హర్షం: గుండేటి ఐలయ్య యాదవ్ * కాంగ్రెస్ నాయకుల సంబరాలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం కొలనూర్ రైల్వే గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ సీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న లోకసభ ఎన్నికల్లో శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఐదు న్యాయాలతో సంక్షేమ పథకాలు అందించబోతుందని అన్నారు. శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు , వివేక్ వెంకట స్వామి , మక్కన్ సింగ్…
