ట్రేండింగ్ వార్తలు

Akira Paneer: అందుబాటులో ధరలో ‘అకిరా’ పనీర్

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: అందుబాటులో ధరలో ‘అకిరా’ పనీర్ + గుడిహత్నూర్‌లో తయారీ ప్లాంట్‌ + మహిళ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ + రోజుకు 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం + స్థానిక రైతుల నుండి పాలను సేకరిస్తున్న యాజమాన్యం + చుట్టుపక్కల గ్రామాల్లో మంచి డిమాండ్‌ పాల ఉత్పత్తులలో పనీర్ కు ఉన్న క్రేజ్‌ అందరికి తెలిసిందే. ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా లభించే పనీర్ తో చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాంటి డిమాండ్‌ ఉన్న పనీర్ ను ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో మహిళ సంఘాల సభ్యులు తయారు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానిక రైతుల నుండి సేకరించిన నాణ్యమైన పాలతో పనీర్ ను తయారు చేయడంతో పాటు వ్యాక్యుమ్‌ ప్యాకేజింగ్‌తో మార్కెటింగ్‌ సైతం నిర్వహిస్తున్నారు. దీనిపై…

Read More
25 Mar 2024, 6:58 pm
Updated: 25 Mar 2024, 11:18 pm
siranews.in