తాజా వార్తలు

బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెంపల పగలకొట్టాలి

బండి సంజయ్  సిరా న్యూస్,కరీంనగర్; విజయ సంకల్ప యాత్ర కు ప్రజల నుండి అద్బుతమైన స్పందన లభిస్తోంది. తెలంగాణలో 17 ఎంపీ సాధించి బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఇవి మోదీ ఎన్నికలు….ప్రజలు నరేంద్రమోదీని మళ్లీ ప్రధాని చేయాలని నిర్ణయించేశారని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో అయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 ఎంపీ సీట్లు సాధించబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించాం. మలిదశ యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పూర్తి చేస్తామని అన్నారు. తొలిదశ యాత్రకు అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నం. సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదు… అవి స్వతంత్య్ర విచారణ సంస్థలు.సీబీఐ సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సాక్షాల ఆధారంగా…

Read More
26 Feb 2024, 5:26 pmsiranews.in