తాజా వార్తలు

ఇక అన్ లిమిటెడ్ కు చెక్…

 సిరా న్యూస్,న్యూడిల్లీ; టెలీ కమ్యూనికేషన్స్ చట్టం-2023 అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్-1933, టెలిగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ పొసెషన్) యాక్ట్-1950 స్థానంలో అమలు కానుంది. అయితే, టెలికమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక పురోగతిని ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ చట్టంలో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ భద్రత, వినియోగదారుల రక్షణ, టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి ఆధునీకరణపై అధిక ప్రాధాన్యతనిస్తోంది. అయితే, ఈ చట్టంలో ఉన్న అంశాలను పరిశీలిస్తే.. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోదన్నట్లే ఉంది. కొత్త చట్టం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ఫోన్ నుండి అయినా మెసేజ్‌లను అడ్డగించడానికి.. ప్రజల భద్రత, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో టెలికాం నెట్‌వర్క్‌లను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉంది. అలాగే.. టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై హక్కులు పెంచడమే కాకుండా.. సిమ్ యాజమాన్యంపై జరిమానాలు…

Read More
2 Jul 2024, 12:23 pmsiranews.in