తెలంగాణ

Anil Jadhav: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన బోథ్ వాసులు

సిరాన్యూస్‌, బోథ్‌ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన బోథ్ వాసులు * మండల సమస్యల పైన వినతి పత్రం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పలు సమస్యలు పరిష్కరించాలి అని బోథ్ వాసులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి వినతి పత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బోథ్ ఎక్స్ రోడ్ నుండి బోథ్ వరకు రోడ్ మొత్తం చెడి పోయింది. కొత్త రోడ్ మంజూరు చేయాలని, బోథ్ పోచ్చెర నుండి బోథ్ వరకు సెంట్రిగ్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బోథ్ పట్టణం లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో హైమస్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు .అలాగే మండలం లోని పలు సమస్యలు సానుకూల పరచాలి…

Read More
20 Jun 2024, 6:51 pmsiranews.in