తాజా వార్తలు

కావ్య బాటలో మరో అభ్యర్ధి..

.సిరా న్యూస్,హైదరాబాద్,  ఐదేళ్లు.. కేవలం ఐదు సంవత్సరాలు.. పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది.. జేజేలు పలికిన వారు దూరం అవుతున్నారు. మాట్లాడితే చప్పట్లు కొట్టిన వారు మాకెందుకులే అనుకుంటూ వెళ్లిపోతున్నారు. తెలంగాణ బాపు అంటూ, కారణజన్ముడంటూ కితాబిచ్చినవారు వేరే పార్టీని చూసుకుంటున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్ ఎంపీ రేవంత్ పంచన చేరారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన కుమార్తె కడియం కావ్య అయితే ఏకంగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. వెళ్తూ వెళ్తూ భారత రాష్ట్ర సమితి అక్రమాలను లేఖ రూపంలో బయటపెట్టి సంచలనం సృష్టించారు. కడియం కావ్య ఇచ్చిన షాక్ తో ఒక్కసారిగా కేసీఆర్ కు ఇబ్బందికర వాతావరణం తలెత్తినట్టు తెలుస్తోంది. వరంగల్…

Read More
30 Mar 2024, 3:12 pmsiranews.in