తాజా వార్తలు

మరో ఎమ్మెల్యే రెఢీ…

సిరా న్యూస్,హైదరాబాద్; పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో వరుస భేటీలు అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య భేటీ అయ్యారు. సచివాలయంలో రేవంత్‌ను యాదయ్య కలిశారు. లోక్‌సభ ఎన్నికలకు ఈ వారంలో ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదవ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో త్వరలో యాదవ్ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కలవడం గులాబీ వర్గాలను టెన్షన్ పెట్టిస్తుంది. కాలె యాదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన..…

Read More
6 Mar 2024, 12:16 pmsiranews.in