
Anuraga: ఎనీమియా రహిత సమాజానికి పాటుపడాలి
సిరా న్యూస్, చిగురుమామిడి ఎనీమియా రహిత సమాజానికి పాటుపడాలి * హుజురాబాద్ టీమ్ ఏ మెడికల్ ఆఫీసర్ అనురాగ * రాష్ట్రీయ బాల్ స్వా స్త్య కార్యక్రమం * నలుగురుని ఎనీమియా విద్యార్థులుగా గుర్తింపు ఎనీమియా రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బాల్ స్వా స్త్య కార్యక్రమం హుజురాబాద్ టీమ్ ఏ మెడికల్ ఆఫీసర్ అనురాగ సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమియా ముక్త్ భారత్ స్కీం లో భాగంగా రాష్ట్రీయబాల్ స్వా స్త్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కె)హుజురాబాద్ టీ ఏ వైద్య సిబ్బంది 8వ తరగతి నుండి 10 వ చదువుతున్న బాల బాలికలకు, హిమోగ్లోబిన్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురుని ఎనీమియా విద్యార్థులుగా గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ…
