తాజా వార్తలు

తెలంగాణలో ఏపీ తరహా రాజకీయాలు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సోషల్ మీడియా పోస్టు సునామీ తీసుకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖకు ఓ కార్యక్రమంలో నూలు పోగులతో చేసిన దండ వేసిన ఫోటోను తీసుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఒక్కరు జుగుప్సాకరమైన కామెంట్‌తో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టును చూసి మంత్రి కొండా సురేఖ కంట తడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. ఆ పోస్టు అభ్యంతరకరంగా హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇక పరిస్థితి సద్దుమణుగుతుందని అనుకునేంతలో కేటీఆర్ చిట్ చాట్‌లో రాహల్ గాంధీ, కొండా సురేఖపై చేసిన కామెంట్స్‌తో మొత్తం వ్యవహారం చేయిదాటిపోయింది. మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో కేటీఆర్ కాస్త ఘాటుగా మాట్లాడారు. మూసి కూల్చివేతలతో పేదలు చస్తూంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చాడని కూడా ప్రశ్నించారు.…

Read More
3 Oct 2024, 2:20 pmsiranews.in