
Arelli Mallesh: 13న నిర్మల్‌కు మందకృష్ణ మాదిగ
సిరా న్యూస్, జైనథ్ 13న నిర్మల్‌కు మందకృష్ణ మాదిగ పార్లమెంట్ నియోజక వర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి * ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ ఈ నెల 13 న నిర్మల్ నిర్వచబోయే అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అల్లకొండ రవి మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ పాల్గొని మాట్లాడారు.ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజవర్గ పరిధిలోని ఎమ్మార్పీఎస్ అనుబంధసంఘాల సమీక్షా సమావేశం ఈ నెల 13న నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో…
