ఆంధ్రప్రదేశ్

రాత్రి గస్తీ కోసం ఆర్మ్ డ్ సిబ్బంది

 సిరా న్యూస్,కాకినాడ; యాంకర్: కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంతో పాటు ఈ నగరాన్ని చేర్చి ఉన్న రూరల్ ప్రాంతంలో గత కొంతకాలంగా దొంగతనాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా కాకినాడ నగరం గంజాయి బ్యాచ్ కు అడ్డాగా మారిందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్ పి విక్రాంత్ పాటిల్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కాకినాడ, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాయిస్:ఇందులో భాగంగా ఈ రెండు సర్కిళ్ల పరిధిలో రాత్రివేళ గస్తీ పెంచారు. ప్రస్తుతమున్న లా అండ్ ఆర్డర్ పోలీసుల సంఖ్య సరిపోకపోవడంతో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని కూడా ఇందుకోసం వినియోగిస్తున్నట్లు పర్యవేక్షణ చేస్తున్న కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ వెల్లడించారు .సిటీ, రూరల్ జంట నగరాలుగా ఉన్నాయి. రెండు కలిసే…

Read More
20 Aug 2024, 11:37 am
Updated: 20 Aug 2024, 11:38 am
siranews.in