తెలంగాణ

Army Javan Suicide: ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య…

సిరా న్యూస్, నిర్మల్‌: ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య... + వివాహా వేడుకల కోసం వచ్చి కానరానీ లోకాలకు + ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య + తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు బార్డర్‌లో రొమ్ము విరిచి, శత్రు సైన్యానికి ఎదురుగా నిలబడే ఆర్మీ జవాన్‌ తన జీవన పోరాటంలో యుద్దం చేయలేక తనువు చాలించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని వేంకటపూర్‌కు చెందిన చందా రమేష్‌(28) ఆర్మీ జవాన్‌గా కొల్‌కత్తా బార్డర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 15న బావమరిది పెళ్లి కోసమమని సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. నాగంపేట ముప్కల్‌ మండలంలోని బావమరిది వివాహానికి హాజరై ఆదివారం ఇంటికి తిరిగివచ్చిన ఆయన ఇంట్లోని తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబీకులు అతని రూమ్‌ను బలవంతంగా తెరిచి…

Read More
24 Dec 2023, 7:41 pm
Updated: 24 Dec 2023, 7:41 pm
siranews.in