
Ashamma:కార్మిక సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం
సిరా న్యూస్, ఆదిలాబాద్ కార్మిక సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం * కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ * 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటన పై ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షం * ముఖ్యమంత్రి, మంత్రుల చితప్రటాలకు పాలాభిషేకం కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు. 2017 పీఆర్ సీ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడంపై ఉద్యోగులు కార్మిక నాయకులు హర్షం వ్యక్తం చేసారు.కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ తినిపించుకున్నారు.సీయం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, అసెంబ్లీ…
