తాజా వార్తలు

Ashok Thakre: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

సిరా న్యూస్, బేల కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం * మాజీ సర్పంచ్ అశోక్ టాక్రె * సీసీ రోడ్డు పనులకు భూమి పూజ  కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్య మ‌ని మాజీ సర్పంచ్ అశోక్ టాక్రె అన్నారు. గురువారం అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బేదోడా గ్రామంలో ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు స్థానిక మాజీ సర్పంచ్ అశోక్ టాక్రె మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగ అశోక్ టాక్రె మాట్లాడుతూ మండలంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం పట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క , ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలు…

Read More
7 Mar 2024, 7:27 pmsiranews.in