Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 9 March 2024, 4:10 pmEditor : Sira News

దస్తగిరి తండ్రిపై దాడి

 సిరా న్యూస్,పులివెందుల;
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ దస్తగిరి తండ్రి పై దాడి జరిగింది. పులివెందులలో ఆటో నడుపుకుంటూ షేక్ హజీ వల్లి జీవన కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో నిన్న శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్దకు వెళ్లాడు. అక్కడ తన పై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు తెలిపాడు….
===================

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.