తాజా వార్తలు

10 ఏళ్లలో 14 దేశాల అవార్డులు

సిరా న్యూస్,న్యూఢిల్లీ; నరేంద్ర మోదీఅంటే ఒక బ్రాండ్. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని గడించిన మోదీని చాలా దేశాలు తమ దేశానికి రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానాలు పంపడమే కాక ఘనంగా సత్కరించాయి కూడా. ఈ క్రమంలోనే చాలా దేశాలు తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్‌తో సహా వివిధ స్థాయిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి గుర్తింపుగా వివిధ దేశాలు ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డులను అందుకున్నారు. 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డు లను అందుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ…

Read More
16 Dec 2023, 12:57 pmsiranews.in