Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 6 February 2024, 5:03 pmEditor : Sira News

గృహ జ్యోతి అర్హులైన వినియోగదారులకు అవగాహన సదస్స

సిరా న్యూస్,పాల్వంచ;
ఉచిత విద్యుత్ పథకం పై అవగాహన సదస్సు వినియోగదారులకు అవగాహన లో భాగంగా పాల్వంచ పట్టణ గొల్లగూడెం ఏరియాలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ వినియోగదారులు తమ యొక్క తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ నెంబర్ను మరియు తమ యొక్క మొబైల్ నెంబర్ మీటర్ రీడర్ బిల్లు నమోదు సమయంలో పై వివరాలను సాఫ్ట్వేర్ లో నిక్షిప్తం చేయవలసి ఉంటుంది కావున వినియోగదారులు తమ యొక్క తెల్ల రేషన్ కార్డు నెంబర్ను మీటర్ రీడర్ వచ్చే సమయంలో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారఒకవేళ వినియోగదారులు వారి యొక్క గృహమునందు అందుబాటులో లేనియెడల వారి యొక్క రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నెంబర్లను వారి సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ నందు లేదా విద్యుత్ కార్యాలయాలలో సమర్పించవలసిందిగా కోరినారుఈ కార్యక్రమంలో కొత్తగూడెం సూపర్డెంట్ ఇంజనీర్ శ్రీ రమేష్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ నందయ్య అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ లక్ష్మణ్ ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు ఇతర విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.