తాజా వార్తలు

గృహ జ్యోతి అర్హులైన వినియోగదారులకు అవగాహన సదస్స

సిరా న్యూస్,పాల్వంచ; ఉచిత విద్యుత్ పథకం పై అవగాహన సదస్సు వినియోగదారులకు అవగాహన లో భాగంగా పాల్వంచ పట్టణ గొల్లగూడెం ఏరియాలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ వినియోగదారులు తమ యొక్క తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ నెంబర్ను మరియు తమ యొక్క మొబైల్ నెంబర్ మీటర్ రీడర్ బిల్లు నమోదు సమయంలో పై వివరాలను సాఫ్ట్వేర్ లో నిక్షిప్తం చేయవలసి ఉంటుంది కావున వినియోగదారులు తమ యొక్క తెల్ల రేషన్ కార్డు నెంబర్ను మీటర్ రీడర్ వచ్చే సమయంలో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారఒకవేళ వినియోగదారులు వారి యొక్క గృహమునందు అందుబాటులో లేనియెడల వారి యొక్క రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నెంబర్లను వారి సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ నందు లేదా విద్యుత్ కార్యాలయాలలో సమర్పించవలసిందిగా కోరినారుఈ కార్యక్రమంలో కొత్తగూడెం సూపర్డెంట్ ఇంజనీర్ శ్రీ…

Read More
6 Feb 2024, 5:03 pm
Updated: 6 Feb 2024, 5:04 pm
siranews.in