తాజా వార్తలు

ఛత్తీస్ ఘడ్ లో అయోధ్య తరహా ఆలయం

                                                                           సిరా న్యూస్,రాయ్ పూర్; అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే రాములోరి విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రలు…

Read More
22 Jan 2024, 2:20 pmsiranews.in