తాజా వార్తలు

B Hussain:ప్రపంచ దేశాలకు యోగా గురువు భారతదేశం: మెజిస్ట్రేట్ బి హుస్సేన్

సిరాన్యూస్‌, బోథ్‌ ప్రపంచ దేశాలకు యోగా గురువు భారతదేశం: మెజిస్ట్రేట్ బి హుస్సేన్ ప్రపంచ దేశాలకు యోగా గురువు భారతదేశమ‌ని మెజిస్ట్రేట్ బి హుస్సేన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన యోగ శిబిరానికి బోథ్‌ మున్సిపల్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అనాది కాలం నుండి భారత దేశంలో యోగ కు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. భారతదేశంలో ఉన్న మహర్షి ఎందరో యోగ ద్వారా తమ జీవితకాలన్నీ పెంచుకోవడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం యోగా గురువు అని, భారత దేశంలో యోగాకు లభిస్తున్న ఆదరణను చూసి ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక శారీరక శారీరక శ్రమ తగ్గడమే కాకుండా ఆలోచన శక్తి పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల యోగా పీట…

Read More
21 Jun 2024, 5:00 pmsiranews.in