
మండపేట బహిరంగసభలో బాబు క్లారిటీ
మండపేట,సిరా న్యూస్; టీడీపీ జనసేన కూటమి ఏర్పడినప్పటి నుంచి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. జిల్లాలోనే మండపేటకు ఓ ప్రత్యేక స్థానం ఉండడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతటా ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా సీటును ఏ పార్టీ అభ్యర్థికి ప్రకటించినా ఉమ్మడిగానే కలిసి పని చేస్తామని చెప్పినప్పటికీ సీటు కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేయసాగారు. ఈ…
