తాజా వార్తలు

18 యూ ట్యూబ్ చానెల్స్ పై బ్యాన్

సిరా న్యూస్,హైదరాబాద్; అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇటీవల రద్దు చేసింది. హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నటి మీనా స్పందించారు. మంచు విష్ణుకు థ్యాంక్స్‌ చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. మా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్‌ చేసిన మీనా తప్పుడు కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై యాక్షన్‌ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతోన్న అంకితభావం నిజంగా అభినందనీయం. నటీనటులు ఈ విషయంలో ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెగెటివ్‌ కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన సంఘాన్ని కాపాడడంలో…

Read More
1 Aug 2024, 5:43 pmsiranews.in