తాజా వార్తలు

ఎలుగుబంటి హల్ చల్

 సిరా న్యూస్,పలాస; పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు. ================

Read More
12 Apr 2024, 5:22 pmsiranews.in