
కైరేవులో ఎలుగు బంటి సంచారం
సిరా న్యూస్,అనంతపురం; అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శెట్టూరు మండలం, కైరేవు గ్రామం లో ఎలుగు బంటి హల్ చల్ చేసింది. గరువారం ఉదయం పొలం లో పనిచేస్తున్న ఇద్దరు రైతులు మీద దాడి చేసినట్టు సమాచారం.. - పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
