తాజా వార్తలు

కడియం,కేకే ఆహ్వానం వెనుక…

కాంగ్రెస్ వ్యూహాత్మకం.. సిరా న్యూస్,వరంగల్; బీఆర్‌ఎస్‌ నేతలు అందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడితే తట్టుకోలేరని కడియం శ్రీహరి వార్నింగ్‌ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర తనకు తెలుసన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరక తప్పలేదని వివరించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరాల చిట్టా రేవంత్ రెడ్డి సర్కార్ విప్పుతోంది. అయితే ఆర్థిక నేరాల మీద కాంగ్రెస్ సీరియస్ గానే ఉంది. ఫోన్ ట్యాపింగ్ స్కాం ద్వారా బిఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతి చిట్టా బయటపడనుంది. నేరాలు కోర్టుల్లో రుజువు కావడానికి అప్రూవర్ లు ముఖ్య భూమిక వహిస్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయడంతో బిఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్…

Read More
4 Apr 2024, 3:03 pmsiranews.in