తాజా వార్తలు

కాంగ్రెస్, బీఆర్ఎస్.. మధ్య నలిగిపోతున్న టాలీవుడ్

 సిరా న్యూస్,హైదరాబాద్; మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు క్షమాపణలు చెప్పలేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. సినీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు సురేఖ. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ డ్రగ్ మరకలు అంటించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది.మంత్రి కొండా సురేఖ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌ తనకు మెడలో దండ వేస్తే.. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారన్నది సురేఖ ఆవేదన. ఆ ట్రోల్ చేసింది కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు టీఆర్, హరీష్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు కూడా స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త…

Read More
3 Oct 2024, 1:49 pmsiranews.in