Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 21 December 2023, 3:34 pmEditor : SIRA NEWS

BGR with Ministers: పలువురు మంత్రులను కలిసిన బాలూరి…

సిరా న్యూస్, ఆదిలాబాద్: 

పలువురు మంత్రులను కలిసిన బాలూరి…

+ అదిలాబాద్ అభివృద్ధికి సహకరించాలని వినతి

ఆదిలాబాద్ డిసిసిబి డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులను కలిశారు. గురువారం హదరాబాద్ లో రెవెన్యూ, అభివృద్ధి సంక్షేమ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులతో తనకు ఉన్న గత పరిచయాలను గుర్తు చేసుకున్నారు. కాగా మంత్రులుగా వెనుకబడిన ఆదిలాబాద్ పై దృష్టి సారించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.