Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 8 October 2024, 4:32 pmEditor : Sira News

దుర్గాదేవి మండపం వద్ద భజన కార్యక్రమం

సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండల కేంద్రంలోని సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద భక్తజనులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ అమ్మ రాజు గురు స్వామి చే భజన ( ఆర్కెస్ట్రా) కార్యక్రమం అద్భుతంగా నిర్వహించటం జరిగింది ఇందులో భవాని దీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేశారు వారికి సుభాష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయటం జరిగింది & ఈ కార్యక్రమానికి అనవేణ లక్మిరాజం సహకరించటం జరిగింది .వారికి సుభాష్ నగర్ భవాని దీక్ష పరులు & గురు స్వామి పొన్నం సతీష్ గౌడ్ భవాని & భవాని దిక్షపరులు సహాయ సహకారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్యాల నరేష్ , వెంగాలి అవినాష్, భవానిపొన్నం సిద్ధార్థ్, భవాని నారాగోని .ప్రశాంత్ భవాని, పొన్నం రాజు భవాని ,నారగోని సరిత భవాని, ఐలి వినయ్ భవాని, కంజుల రాజు భవాని ,నూనె భారత్ వాజ్ భవాని,వడ్లకొండ సంపత్ భవాని, లు ప్రత్యేక ధన్యవాదాలు తెలపటం జరిగింది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.