
దుర్గాదేవి మండపం వద్ద భజన కార్యక్రమం
సిరా న్యూస్,కమాన్ పూర్; కమాన్ పూర్ మండల కేంద్రంలోని సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద భక్తజనులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ అమ్మ రాజు గురు స్వామి చే భజన ( ఆర్కెస్ట్రా) కార్యక్రమం అద్భుతంగా నిర్వహించటం జరిగింది ఇందులో భవాని దీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేశారు వారికి సుభాష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయటం జరిగింది & ఈ కార్యక్రమానికి అనవేణ లక్మిరాజం సహకరించటం జరిగింది .వారికి సుభాష్ నగర్ భవాని దీక్ష పరులు & గురు స్వామి పొన్నం సతీష్ గౌడ్ భవాని & భవాని దిక్షపరులు సహాయ సహకారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్యాల నరేష్ , వెంగాలి అవినాష్, భవానిపొన్నం…
