తాజా వార్తలు

‘భీమా’ కమర్షియల్ ప్యాక్డ్ మూవీ

సిరా న్యూస్; భీమా' మూవీ ఫాంటసీ ఎలిమెంట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. భీమా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది: హీరో గోపీచంద్ మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'భీమా' జర్నీఎలా మొదలైయింది? ఈ సినిమా సహా నిర్మాత…

Read More
5 Mar 2024, 7:26 pmsiranews.in