ట్రేండింగ్ వార్తలు

Big Shock to BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..

సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. + కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తంగళ్లపల్లి జడ్పిటీసీ బీఆర్‌ఎస్‌కు రాజీనామ + కాంగ్రేస్‌లో చేరనున్నట్లు వార్తలు రాష్ట్రంలో అధికారం కోల్పోయి, ప్రతి పక్ష హోదాలో కూర్చున్న బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తంగళ్లపల్లిమ మండల జడ్పిటీసీ పుర్మాణి మంజుల, ఆమె భర్త పుర్మాణి లింగారెడ్డితో కలిసి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామ పత్రాన్ని సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాజన్నకు సమర్పించారు. కాగా బీఆర్‌ఎస్‌ తరపున ఆమె రెండు సార్లు జడ్పిటీసీగా గెలుపొందారు. గతంలో జడ్పీ చైర్మెన్‌ పదవి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, అదిష్ఠానం నుంచి ఆమెకు చుక్కెదురైంది. అయితే తాము గత 20 సవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని,…

Read More
17 Dec 2023, 10:23 pm
Updated: 17 Dec 2023, 10:39 pm
siranews.in