
ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
నాయకులకు ఘన స్వాగతం భారీగా ర్యాలీగాచెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి రక్తదాన శిబిరాలను తరలి వచ్చిన నాయకులు, అభిమానులు సిరా న్యూస్,కౌతాళం; ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యటక శాఖ, మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సోమవారం కుటమి ఆదేశాలు మేరకు జనసేన రామాంజనేయులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను తరలి వచ్చి రక్తదానం అందించారు. నాయకులకు భారీగా ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఉన్నత పాఠశాలలో చెట్లు నాటి పర్యవరానన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎంపీడీవో కార్యాలయంలో రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేశారు. మండల నాయకులు వెంకటపతి రాజు రాకేష్ రెడ్డి సతీష్ నాయుడు, చౌదరి బసవ, అక్కంతోట రామకృష్ణ ,నవరామ కాంత్ రెడ్డి, టిప్పు సుల్తాన్, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జయప్రదం చేశారు.. అన్ని గ్రామాల్లో జనసేన అభిమానులు పండుగ వాతావరణం…
