తాజా వార్తలు

BJP Brahmanand: మహానేత పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్

సిరాన్యూస్, ఆదిలాబాద్ మహానేత పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ దేశం కోసం జీవితాన్ని ఆర్పించిన మహానేత పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దీనదయాల్ ఉపాధ్యాయ‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటిస్తు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ మాట్లాడుతూ తన జీవితాన్ని దేశ సేవ కోసమే దీనదయాల్ అర్పించారని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్లో కొనసాగిన ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీతో కలిసి జన సంఘ్ ను స్థాపించారన్నారు. నేడు బీజేపీ ఈ స్థానంలో ఉందంటే వారి కృషి చాలా ఉందన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం…

Read More
25 Sep 2024, 7:41 pmsiranews.in