తాజా వార్తలు

పొంగులేటిని వెంటాడుతున్న బీజేపీ

సిరా న్యూస్,ఖమ్మం; సరిగ్గా 11 నెలల తర్వాత మళ్లీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై సోదాలు మొదలుపెట్టారు. దాదాపు 16 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో పొంగులేటి ఇల్లు, కార్యాలయాలలో దాడులు చేశారు. కేంద్ర బలగాల సహకారంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అటువైపు మీడియా, ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. చివరికి రాష్ట్ర పోలీసులను కూడా అటు వైపుగా రానివ్వడం లేదు.. దీంతో ఏం జరుగుతోంది? అనే ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది జనవరిలో భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలకు తన అభ్యర్థులను…

Read More
28 Sep 2024, 2:00 pmsiranews.in