
BJP Paidipally Prithviraj Goud: అక్రమ కేసులకు భయపడేది లేదు : బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్
సిరాన్యూస్, భీమదేవరపల్లి అక్రమ కేసులకు భయపడేది లేదు : బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ అక్రమ కేసులకు భయపడేది లేదని భీమదేవరపల్లి బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. సోమవారం బీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గత 6 నెలల క్రితం పీవీ నరసింహారావు భారతరత్న వచ్చిన సందర్భంగా భీమాదేవరపల్లి మండలం వంగర గ్రామం లో పీవీ నర్సింహా రావు ఇల్లు ను సందర్శించి వెళ్తున్నా సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడుగుడ్ల దాడి చేశారని తెలిపారు. తదనంతరం భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పొన్నం…
