తాజా వార్తలు

బీజేపీ బానిస జగన్

షర్మిళ ఘాటు వ్యాఖ్యలు సిరా న్యూస్,కడప; కడప జిల్లాలో జగన్‌, అవినాష్ రెడ్డి టార్గెట్‌గానే ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల బస్‌ యాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉండేవాళ్లను గుర్తుచేశారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బస్‌ యాత్రలో షర్మిల ఇంకా ఏమన్నారంటే..."బీజేపీకి వైఎస్సార్ ఎప్పుడు వ్యతిరేకే. మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ. వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసగా ఉన్నారు. అందుకే ముస్లీంలకు జగన్ సమాధానం చెప్పాలి. మణిపూర్‌లో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదు.- బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు. జగన్ ముస్లింలకు ఎన్నో…

Read More
6 Apr 2024, 4:34 pmsiranews.in