Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 26 February 2024, 5:16 pmEditor : SIRA NEWS

Blood donation: ర‌క్త‌దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న యువకుడు

సిరా న్యూస్, నిర్మ‌ల్‌
ర‌క్త‌దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న యువకుడు
రక్తహీనతతో బాధపడుతున్న అమ్మాయికి ఓ పాజిటివ్ రక్తం అవసరం ఏర్ప‌డింది. ర‌క్త‌నిల్వ నిర్మల్ బ్లడ్ బ్యాంక్ లలో లేకపోవడంతో నేరడిగొండ మండల సామజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ కు సమాచారం అందించారు. వెంట‌నే ఆయ‌న రోల్ మామడ గ్రామానికి చెందిన నోలే గంగా సింగ్ కు స‌మాచారం అందించారు. సోమ‌వారం ఆ యువకుడు ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.