
Bluecolt Sudhir Kumar, Santosh: పారిపోయిన విద్యార్థిని హాస్టల్లో అప్పగించిన బ్లూకోల్ట్ సిబ్బంది సుధీర్ కుమార్ ,సంతోష్
సిరాన్యూస్, ఖానాపూర్ పారిపోయిన విద్యార్థిని హాస్టల్లో అప్పగించిన బ్లూకోల్ట్ సిబ్బంది సుధీర్ కుమార్ ,సంతోష్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని హాస్టల్ నుండి పారి పోయిన విద్యార్థిని తిరిగి ఖానాపూర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్ సిబ్బంది అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హాస్టల్ లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని ఓ విద్యార్థి ఇంటిమీద బెంగతో ఆదివారం రాత్రి సమయంలో హాస్టల్ నుండి ఎవ్వరికీ తెలియకుండా తప్పించుకొని వెళ్లాడు.ఆ తర్వాత ఎటు వెల్లాలో తెలియక ఏడుస్తున్న ఆ బాలుడిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి చూసి డయల్ 100 కి కాల్ చేయగా, కాల్ అందుకున్న బ్లూ కోల్ట్ సిబ్బంది సుధీర్ కుమార్, సంతోష్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకొనగా ఆ బాలుడి పేరు నిక్షిత్, 5వ…
