తాజా వార్తలు

BoyanPalli Jyothi:ఒకే యువ‌తి.. ఒకేసారి నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాలు

సిరా న్యూస్, సోనాల ఒకే యువ‌తి.. ఒకేసారి నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాలు * త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని గెలిచాను * బోయన్ పల్లి జ్యోతి * ప‌లువురు అభినంద‌న‌లు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు విప‌రీత‌మైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. కానీ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం సొనాల గ్రామానికి చెందిన బోయన్ పల్లి జ్యోతి ఒక‌టి.. రెండు కాదు ఏకంగా నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సోనాల గ్రామానికి చెందిన పేద కుటుంబం బోయిన్పల్లి రాములు లక్ష్మి దంపతులు వృత్తిరీత్యా చిన్నపాటి దుకాణంలో పూజా సామాగ్రి అమ్ముకొని జీవించే కుటుంబానికి చెందినవారు. వారి యొక్క మూడవ సంతానం అయిన బోయిన్పల్లి జ్యోతి గురుకుల విద్యాలయాల ఫలితాలలో సత్తా చాటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీజీటీ, పీజీటీ, జె…

Read More
1 Mar 2024, 4:16 pmsiranews.in