Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 5 March 2024, 7:53 pmEditor : SIRA NEWS

Brain Infection: బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌… ఆపై కోమా

సిరా న్యూస్, జైనథ్‌:

బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌… ఆపై కోమా
+ 10 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళ
+ డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూపులు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని సాంగ్వి–కే గ్రామానికి చెందిన బొల్లి రాకేష్‌ భార్య ప్రియాంక నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స తీసుకుంటోంది. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో కోమాలోకి వెళ్లిపోవడంతో వైద్యులు ప్లాస్మా తెరపీ చేయాలని సూచించారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన రాకేష్‌ వైద్యం కోసం ఇప్పటికే రూ. 4 లక్షలు ఖర్చు చేసాడు. ప్లాస్మా తెరపీ కోసం మరో రూ. 6లక్షల వరకు అవసరం ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో, దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. దాతలు ఎవరైన స్పందించి, తన ఫోన్‌ పే నంబర్‌ 9640586643 కి డబ్బులు అందించాలని ఆయన వేడుకుంటున్నాడు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.