ఆంధ్రప్రదేశ్

లంచం…మంత్రుల కోసమే..

వైరల్ గా మారిన తహశీల్దార్ కామెంట్ సిరా న్యూస్, అనంతపురం,; ఉన్నతాధికారులు, మంత్రుల పర్యనటకు ఖర్చులు పెట్టుకోవాలని కాబట్టే లంచాలు తీసుకుంటున్నామని అంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసిల్దార్. ఒక్కొక్కరు వస్తే లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తుందని వాటికి తమ జీతాలు సరిపోవని... జేబుల్లోంచి తీసే పరిస్థితి కూడా లేదని ముష్రా వలీ తేల్చేశారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకోవాడనికి ఆయన చెప్పిన కారణాలతో కూడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా అవుతోంది. మడకశిర తహసిల్దార్ కార్యాలయానికి వచ్చేవాళ్లు ఎవరైనా లంచాలు తీసుకురావాల్సింది. ఆ లంచాలను తహసిల్దార్ ముష్రా వలీ చాలా అందమైన కారణాలతో తీసుకుంటారు. ఈ మధ్యే అలానే ఓ భూ సమస్య పరిష్కారం కోసం రైతు వచ్చారు. ఆయనకి కూడా ముష్రావలీ లంచం డిమాండ్ చేశారు. ఎందుకు లంచం ఇవ్వాలని రైతు ప్రశ్నించారు. లంచాలు ఎందుకు…

Read More
26 Dec 2023, 4:48 pmsiranews.in