
BRS Dasari Usha: బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి: బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
సిరాన్యూస్, ఓదెల: బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి: బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష * ఈనెల 20న బీసీ సదస్సు * బీసీ సదస్సు పోస్టర్ విడుదల బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ నాయకురాలు దాసరి ఉష అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని ఎంబి గార్డెన్ లో బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీసీల కుల గణన చేయాలని బీసీ నాయకులందరూ ఒకే వేదిక పైకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా బీసీలు ఐక్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ కులదరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.…
