తాజా వార్తలు

కాంగ్రెస్ ట్రాప్ లో బీఆర్ఎస్…

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాజకీయాల్లో బుధవారం మధ్యాహ్నం వరకూ హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతలపై చర్చే. కానీ కొండా సురేఖ ఎప్పుడు అయితే కేటీఆర్ ను కౌంటర్ చేయడానికి సిన ఫ్యామిలీస్ ను.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను తెరపైకి తెచ్చారో అప్పుడే సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ నేతలంతా కొండా సురేఖపై విరుచుకుపడుతున్నారు. ఆమె వ్యక్తిగత ఆడియో రికార్డును పోస్టు చేస్తున్నారు. మహిళా నేతలు భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. కొండా సురేఖను డిఫెండ్ చేయడానికి కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది. ఇంటే రాజకీయం పూర్తిగా మారిపోయిందన్నమాట. మంత్రిగా ఉన్న కొండా సురేఖ అత్యంత సీనియర్ నేత. ఆమెకు రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు. ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. ఆమె రాజకీయ విమర్శలు చేశారు కానీ ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. కానీ తొలి సారిగా ఆమె…

Read More
4 Oct 2024, 2:47 pmsiranews.in