ఆంధ్రప్రదేశ్

జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్

 సిరా న్యూస్,విజయవాడ; వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు. ఇటువంటి వాటిని చూసి వైసిపి నేతలు భరించ లేక పోతున్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి. అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారు. మళ్లీ చేస్తే...వైసిపి భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. దమ్ముంటే వరదల్లో అవినితి జరిగిందని బహిరంగ చర్చకు రావాలి. అవినీతి కి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్. ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా. నువ్వా…

Read More
8 Oct 2024, 3:19 pmsiranews.in