తాజా వార్తలు

Bullet train to L&T : ఎల్ అండ్ టీకి బుల్లెట్ ట్రైన్

సిరా న్యూస్,గాంధీనగర్; దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం వచ్చిందని లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) కంపెనీ తెలిపింది. ఇందుకోసం 508 కిలోమీటర్ల పరిధిలో ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పైడ్‌ రైల్ ప్రాజెక్టుకు ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఈ కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూట్ నిర్మాణం పూర్తయ్యాక.. ఈ సిస్టమ్‌ వల్ల బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ అనే ఏజెన్సీ నిధులు సమకూరుస్తున్నట్లు ఎల్ అండ్ టీ చెప్పింది. ఇదిలాఉండగా.. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు మహారాష్ట్రలో భూసేకరణ పూర్తయిందని ఇటీవలే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే 8 నదులపై…

Read More
18 Jan 2024, 1:09 pmsiranews.in