Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 16 September 2024, 6:51 pmEditor : Sira News
ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
ముఖ్యమంత్రి సహాయ నిధికి సోమవారం నాడు ప్రముఖులు విరాళాలు అందించారు. మెగా స్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసారు. రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు అందజేసారు. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసారు. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అందజేసారు. సినీ నటుడు అలీ .3లక్షలు విరాళంగా అందజేసారు. సినీ నటుడు విశ్వక్ సేన్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించారు.
