తాజా వార్తలు

శతాబ్దాల తర్వాత….నెరవేరిన హిందువుల కల………

రామమందిర ప్రస్థానంలో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు.. సిరా న్యూస్,న్యూఢిల్లీ;  శతాబ్దాల హిందువుల కల నెరవేరింది.ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమైంది. ఈ నేపథ్యంలో రామమందిర ప్రస్థానంలో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు.. 1528: రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ వద్ద పనిచేసే జనరల్‌ మీర్‌ బాఖి ఒక మసీదును నిర్మించాడనే వాదనలు ఉన్నాయి. 1853: బాబ్రీ మసీదు విషయంలో బ్రిటిష్‌ కాలంలో మొదటిసారిగా 1853లో హింస చెలరేగింది. 1859లో వివాద స్థలాన్ని బ్రిటిషర్లు రెండుగా విభజించి, కంచె వేశారు. 1949: బాబ్రీ మసీదు లోపల కొందరు రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. 1950: రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని హిందువుల తరపున గోపాల్‌ సింగ్‌ విశారద్‌, మసీదులో విగ్రహాలను తొలగించాలని హసీం అన్సారీ ఫైజాబాద్‌ కోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వం ఆ…

Read More
22 Jan 2024, 6:01 pmsiranews.in