Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 September 2024, 7:28 pmEditor : SIRA NEWS

Chairman Kota Tirupati Reddy: కాంగ్రెస్‌లో చేరిన సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి

సిరాన్యూస్, సైదాపూర్:
కాంగ్రెస్‌లో చేరిన సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి
* కండువా పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సైదాపూర్ మండల ప్యాక్స్ సింగిల్ విండో ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డితో పాటు ఏక్లాస్ పూర్ గ్రామానికి పలువురు కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్‌కుమార్, దస్తగిరి, క్రాంతి కుమార్, రవీందర్, రాజు, రమేశ్, సంపత్, శ్రీనివాస్, రఘుపతి, సురేష్, అశోక్, కిష్టయ్య, రాజు, రాఘవులు, రాజు, శ్రీనివాస్, రాజు లతో పాటు గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి నాయక్, మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.