ఆంధ్రప్రదేశ్

బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు

సిరా న్యూస్,విజయవాడ; మంత్రి తానేటి వనిత మీద టీడీపీ నాయకులు దాడి,విజయవాడలో బొండా ఉమా మహిళల మీద దాడులు మొత్తం చంద్రబాబుకి తెలిసి జరుతున్నాయని వైకాపా అధికార ప్రతినిధు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు నిన్న సభలో జగన్ ని "అమ్మ మొగుడు" అంటూ బూతులు మాట్లాడుతున్నాడు.మహిళా లీడర్స్ ని బయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు.మహిళా పథకాలు చేయూత,ఆసరా పథకాలను చంద్రబాబు అడ్డుకున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో దళిత మహిళా వనిత మీద దాడి జరిగింది. అమిత్ షా మీద తిరపతిలో రాళ్లు వేయించిన వ్యక్తి చంద్రబాబు.కేంద్ర,రాష్ట్ర హోమ్ మినిస్టర్స్ అంటే చంద్రబాబుకి లెక్క లేదు. బెదిరింపులు చేసి అధికారంలోకి రావాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నారని ఎన్నికల కమిషన్ ని చంద్రబాబు ప్రభావిత చేస్తున్నాడు.మహిళలకు పెద్ద పీఠ వేసి 31 లక్షల ఇళ్ల స్థలాలు మహిళలకి ఇచ్చిన ఘనత…

Read More
8 May 2024, 4:49 pmsiranews.in