తాజా వార్తలు

Charitable Trust Badde Naik: బాలుడు వైద్యం కోసం రూ.30వేలు అంద‌జేత : ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్

సిరా న్యూస్, కుందుర్పి బాలుడు వైద్యం కోసం రూ.30వేలు అంద‌జేత : ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో ఓ బాలుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ బాసటగా నిలిచారు. వివరాల్లోకెళ్తే...కుందుర్పి మండలం యర్రగుంట గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమప్ప,అశ్విని దంపతులకు ఏడాదిక్రితం మగబిడ్డ జన్మించారు.బాలుడు అనారోగ్యంతో ఏడుస్తుంటే తల్లితండ్రులు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి డాక్టర్లు బాలుడి కిడ్నీలు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేయిస్తేనే బిడ్డ బ్రతుకుతారని సూచించారు.చెలిమప్ప దంపతులు అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళగా ఆపరేషన్ కు రూ.30,000/- అవుతుందని తెలపడంతో, ఆపరేషన్ కోసంఅయ్యే డబ్బులు ఇప్పటికిప్పుడు ఎలా తేవాలని మదన పడుతూ...చెలిమప్ప తన స్వగ్రామంలోని ఇల్లు 50వేలకు అమ్మకానికి పెట్టి బాలుడిని ఆసుపత్రి లో అడ్మిట్…

Read More
1 Oct 2024, 7:21 pmsiranews.in